ఆషికా రంగనాథ్

Ashika Ranganath Pics: అమిగోస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళీ బ్యూటీ ఆషికా రంగనాథ్

';

ఆషికా రంగనాథ్

మొదటి సినిమా అనుకున్న స్థాయిలో విజయం అయితే సాధించలేదు.

';

ఆషికా రంగనాథ్

కానీ ప్రస్తుతం సంక్రాంతికి విడుదలైన తన రెండవ సినిమా నా సామి రంగా పరవాలేదు అనిపించుకుంటుంది.

';

ఆషికా రంగనాథ్

సినిమాకి యావరేజ్ టాక్ వచ్చిన ఆషికాకి మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది..

';

ఆషికా రంగనాథ్

ఈ సినిమా విజయానికి ప్రధమ కారణం ఆషికా నే అని ఎంతో మంది ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు..

';

ఆషికా రంగనాథ్

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో బ్లాక్ చీరలో షేర్ చేసిన ఫోటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి..

';

ఆషికా రంగనాథ్

ఈ ఫోటోలు చూసి అభిమానులు.. నిజంగానే నా సామి రంగా అని అంటున్నారు..

';

VIEW ALL

Read Next Story