Vitamin D Tips

శరీరానికి ముఖ్యంగా కావాల్సిన విటమిన్లలో విటమిన్-డి కూడా ఒకటి. ఆ విటమిన్ డి పెంచుకోవడం కోసం కొన్ని టిప్స్ ఇప్పుడు చూద్దాం.

';

How to boost Vitamin D

సీ ఫుడ్: చేపల నుండి విటమిన్ డి ఎక్కువగా లభిస్తుంది. 100 గ్రాముల సాల్మన్ చేపలో 386 IU విటమిన్ డి ఉంటుంది.

';

Vitamin D Foods

మష్రూమ్స్: ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండే మష్రూమ్స్ లో.. మన శరీరానికి సరిపడా విటమిన్ డి ఇవ్వగల శక్తి కూడా ఉంటుంది.

';

Diet for Vitamin D

పాలు: మన శరీరంలో విటమిన్ డి పెంచడం కోసం.. ఆవు పాలు, లేదా ఆల్మండ్ మిల్క్ చాలా బాగా ఉపయోగపడతాయి.

';

Vitamin D Rich Foods

కోడిగుడ్లు: కోడిగుడ్ల నుంచి కూడా మన శరీరానికి కావాల్సినంత విటమిన్ డి లభిస్తుంది అని నిపుణులు చెబుతున్నారు.

';

Vitamin D Source

సప్లిమెంట్స్: శరీరంలో విటమిన్ డి చాలా తక్కువగా ఉన్నప్పుడు.. డాక్టర్ల సలహా మేరకు విటమిన్ డీ టాబ్లెట్లు తీసుకోవాల్సి ఉంటుంది.

';

Vitamin D Benefits

సన్ లైట్: తెల్లవారుజామున వచ్చే సూర్యకాంతి వల్ల మన శరీరానికి కావాల్సిన అంత విటమిన్ డీ మనకి లభిస్తుంది.

';

VIEW ALL

Read Next Story