Sweet Potato Chapati: పిల్లల ఎదుగుదలకు ప్రోత్సహించే చిలగడదుంప చపాతీ..

Renuka Godugu
Aug 08,2024
';

పిల్లలు కూడా ఇష్టపడే రుచికరమైన చిలగడ దుంప చపాతీ ఎలా చేయాలో తెలుసుకుందాం

';

చిలగడ దుంపలో పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, కెరోటినాయిడ్స్, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి.

';

ముందుగా బీట్‌రూట్‌ ఉడకబెట్టండి. తర్వాత పొట్టు తీసి బాగా గుజ్జులా చేసుకోవాలి.

';

రెండు కప్పుల గోధుమపిండి , పసుపు పొడి,మిరియాల పొడి, గరం మసాలా పొడి , ఉప్పు, అల్లంవెల్లుల్లి కూడా ఈ గుజ్జులో వేసి బాగా కలపాలి.

';

కొంచెం నూనె పోసి చపాతీ ముద్దలా చేసి అరగంట అలాగే ఉంచాలి.

';

ఈ పిండిని చపాతీలు చేసుకోవాలి పెనంపై రెండు వైపులా బాగా కాల్చాలి.

';

ఇప్పుడు బయటకు తీస్తే రుచికరమైన చక్కెర పొటాటో చపాతీ రెడీ.

';

పెరుగు, ఉల్లిపాయ, టొమాటో చట్నీ లేదా సాస్ వేసి తినిపించండి..

';

VIEW ALL

Read Next Story