Curry Leaves: కరివేపాకు నీటితో పొట్టకొవ్వు ఐస్‌లా కరిగిపోవాల్సిందే..!

';

కరివేపాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

';

ఖాళీ కడుపుతో కరివేపాకు నీటిని తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి

';

అంతేకాదు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే కరివేపాకు టీ తాగడం వల్ల ప్రభావంతంగా ఉంటుంది

';

నీటిని మరగ కాచి అందులో అల్లం కరివేపాకు నిమ్మరసం వేసి తీసుకోవాలి

';

దీనికి ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్ళు పోసి,గుప్పెడు కరివేపాకు ఆకులు వేసి మరిగించుకోవాలి ఆ తర్వాత నిమ్మరసం తేనె కలిపి తీసుకోవాలి

';

ఇలా చేయడం వల్ల బొడ్డుకొవ్వు తగ్గిపోతుంది.

';

ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఫైబర్ కూడా ఉంటుంది

';

కరివేపాకు టీ ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగు పడుతుంది

';

కడుపు చల్లబడేలా చేస్తుంది బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది

';

VIEW ALL

Read Next Story