Mrunal Thakur Fitness Secret: ఇటీవలి కాలంలో దక్షిణాదిన బిజీ హీరోయిన్ గా మారిన మృణాల్ ఠాకూర్ పేరెత్తగానే నిలువెత్తు అందం, ఫిట్‌నెస్ గుర్తొస్తాయి. దీనివెనుక రహస్యం ఇదే
బాలీవుడ్ అయినా లేక దక్షిణాది సినిమాలైనా సరే కళ్లు తిప్పుకోలేని అందం, అభినయం, ఫిట్‌నెస్ కేరాఫ్ మృణాల్ ఠాకూర్.
బాలీవుడ్, దక్షిణాది సినిమాల ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అందరి కంటే ఫిట్‌నెస్ కలిగిన నటీ మణుల్లో ఒకరు
ఇంతకీ మృణాల్ ఠాకూర్ ఇంత ఫిట్‌నెస్, అందంతో ఉండటానికి కారణ ఆమె డైట్ ప్లాన్
మీరు కూడా బరువు తగ్గించుకోవాలనుకుంటే, మృణాల్ ఠాకూర్ డైట్ ప్లాన్ ఫాలో అయితే చాలు
మృణాల్ ఠాకూర్ రోజుకు 10 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగుతుంది. ఇదే ఆమె ఫిట్‌నెస్ రహస్యం
రోజూ డైట్ లో ఆకు కూరలతో పాటు సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా ఉండేట్టు జాగ్రత్తలు తీసుకుంటుంది
మృణాల్ ఠాకూర్ జిమ్ లో చెమట్లు పట్టేలా వర్కవుట్స్ చేస్తుంది. ఎక్కువ సమయం అక్కడే గడుపుతుంటుంది