Best Monsoon Tourist Place: ఇండియన్ మినీ థాయ్‌లాండ్ , ఆగస్టు నెలలో సందర్శించేందుకు అద్భుతమైన ప్రాంతం

';

వీకెండ్ ఎంజాయ్ చేసేందుకు అన్నింటికంటే బెస్ట్ హిమాచల్ ప్రదేశ్ అని చెప్పవచ్చు

';

హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్

';

మినీ థాయ్‌లాండ్

హిమాచల్ ప్రదేశ్ లో కూడా థాయ్‌లాండ్ ను తలదన్నే ప్రాంతముంది. అదే జీభీ హిల్ స్టేషన్. దీనిని మినీ థాయ్‌లాండ్ అని పిలుస్తుంటారు. ఇక్కడి అందాలు ఎంత చూసినా తనివి తీరనివ్వవు

';

జీభీ పట్టణం

జీభీ పట్టణమంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీకెండ్ సెలెబ్రేట్ చేసేందుకు లేదా వెకేషన్ కోసం బెస్ట్ ఆప్షన్ ఇది

';

హిమాచల్ ప్రదేశ్ ఆలయం

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలు సందర్శించాలంటే బెస్ట్ ఆప్షన్ ఇదే

';

ప్రకృతి ప్రేమికులకు బెస్ట్

ప్రకృతి ప్రేమికులకు అద్భుతమైన ప్రాంతమిది. సందర్శించేందుకు చాలా ప్రదేశాలున్నాయి.

';

వీకెండ్ సెలెబ్రేట్ చేసేందుకు లేదా వెకేషన్ కోసం బెస్ట్ ఆప్షన్ ఇది

';

మినీ థాయ్‌లాండ్ అని పిలుస్తుంటారు. ఇక్కడి అందాలు ఎంత చూసినా తనివి తీరనివ్వవు

';

హిమాచల్ ప్రదేశ్ పర్యాటకంగా చాలా ప్రసిద్ధి. తిరిగేందుకు చాలా ప్రాంతాలున్నాయి.

';

VIEW ALL

Read Next Story