ప్రభాస్ టూ అల్లు అర్జున్ ఇంద్ర భవనాలను తలదన్నే తెలుగు స్టార్ హీరోల ఇళ్లను చూసారా..!

';

ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ కు హైదరాబాద్ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల్లో విలాసవంతమైన లగ్జరీ హౌసెస్ ఉన్నాయి.

';

చిరంజీవి

హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్న చిరంజీవి ఇళ్లు చూడటానికి రెండు కళ్లు చాలవు.మెగాస్టార్ ఇళ్లును చూస్తే ఇంద్ర భవనం కూడా దిగదుడుపే.

';

బాలకృష్ణ

హైదరాబాద్ జూబ్లీహిల్స్ కు కూతవేటు దూరంలో నందమూరి బాలకృష్ణ ఇళ్లు ఉంది. ఇది ఎంతో విశాలంగా ఉంది.

';

వెంకటేష్

హీరో వెంకటేష్ కు మణికొండలో అందమైన ఇళ్లు ఉంది. పెద్ద ల్యాన్ తో కూడిన ఈ ఇల్లు ఇంద్ర భవనాన్ని మించి ఉంటుంది.

';

నాగార్జున

సీనియర్ హీరో నాగార్జున ఇళ్లు ప్యాలెస్ ను మించి ఉంటుంది. ఎంతో విశాలంగా ఉండే ఈ ఇంట్లో గార్డెన్ తో పాటు ఎన్నో ఎమినిటీస్ ఉన్నాయి.

';

పవన్ కళ్యాణ్

హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో దాదాపు రూ. 20 కోట్లు విలువ చేసే ఇళ్లు ఉంది పవన్ కళ్యాణ్ కు. ఇందులో గార్డెన్ తో జిమ్ ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

';

ఎన్టీఆర్ జూనియర్

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా పేరున్న ఎన్టీఆర్ కు.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఇంద్ర భవనం లాంటి ఇల్లు ఉంది. పలు ప్రాంతాల్లో తారక్ కు లగ్జరీ హౌస్ లు, గెస్ట్ హౌస్ లు కూడా ఉన్నాయి.

';

అల్లు అర్జున్..

హైదరాబాద్, బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో విలాసవంతమైన లావిష్ హౌసెస్ ఉన్నాయి.

';

మహేష్ బాబు

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సూపర్ స్టార్ కు విలాసవంతమైన ఇల్లు ఉంది. ఇది చూడడానికి రెండు కళ్లు చాలవు.

';

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండకు హైదరాబాద్‌లో విలాసవంతమైన అందమైన ఇళ్లు ఉంది. రీసెంట్ గా ఈ ఇంట్లో విజయ్ గృహ ప్రవేశం చేసాడు.

';

సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇళ్లు కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. అందులో ధ్యాన మందిరంతో పాటు స్విమ్మింగ్ ఫూల్ సహా ఎన్నో ప్రత్యేకతలతో ఉన్న ఈ ఇంటిని చూడటానికి రెండు కళ్లు చాలవు.

';

VIEW ALL

Read Next Story