Periods Pain Relief: పీరియడ్స్ నొప్పిని ఎఫెక్టివ్ గా తగ్గించే 2 మసాలా దినుసులు..

';

పీరియడ్స్‌ పెయిన్‌ తగ్గడానికి కొన్ని హోమ్ రెమిడీస్ ఉన్నాయి. వాటితో సులభంగా చెక్‌ పెట్టవచ్చు

';

కొంతమందికి రుతుచక్రం సమయంలో పెయిన్‌ పెద్దగా ప్రభావం చూపదు. మరి కొంతమందికి చాలా దారుణంగా మారుతుంది

';

అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అతిగా ఒత్తిడి హార్మోనల్ అసమతుల్యత వల్ల పీరియడ్స్ నొప్పి మరీ పెరుగుతుంది

';

ఇంట్లో ఉండే హోమ్ రెమెడీ పసుపుతో పీరియడ్స్ నొప్పికి చెక్‌ పెట్టవచ్చు

';

అతిగా పీరియడ్ పెయిన్స్‌ తో బాధపడేవారు పసుపు పాలను తీసుకోవాలి

';

అంతేకాదు ఇంట్లో ఉండే వాముతో కూడా పీరియడ్స్ పెయిన్ కి చెక్ పెట్టవచ్చు

';

వాము దంచి నీళ్లలో మరిగించి కాస్త బెల్లం వేసుకొని తీసుకోవాలి

';

అంతేకాదు వాము గింజలను వేయించి తీసుకోవడం వల్ల కూడా పీరియడ్స్ పెయిన్ తగ్గుతుంది

';

VIEW ALL

Read Next Story