పుష్ప 2 సహా యూట్యూబ్ లో దుమ్ము దులిపిన టాప్ 10 ఇండియన్ మూవీ ట్రైలర్స్..
ఈ ట్రైలర్ ను 24 గంటల్లో 113.2 మిలియన్ మంది వీక్షించారు.
ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 106.5 మిలియన్ వ్యూస్ రాబట్టింది.
ఒక రోజు (24 గంటలు)లో 104 మిలియన్ వ్యూస్ తో 3వ స్థానంలో నిలిచింది.
ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ఒక రోజులో 85 మిలియన్ వ్యూస్ రాబట్టి 4 స్థానంలో నిలిచింది.
రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీ 1 రోజులో 74 మిలియన్ వ్యూస్ రాబట్టింది.
షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ మూవీ 24 గంటల్లో 58.5 మిలియన్ వ్యూస్ రాబట్టింది.
ప్రభాస్ హీరోగా నటించిన 57 మిలియన్ వ్యూస్ రాబట్టింది.
షారుఖ్ హీరోగా నటించిన ఈ సినిమా 55 మిలియన్ వ్యూస్ రాబట్టింది.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన 51.5 మిలియన్ వ్యూస్ రాబట్టింది.
రణ్ బీర్ కపూర్, శ్రద్ధా కపూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ట్రైలర్ ఒక్క రోజులో 50.3 మిలియన్ వ్యూస్ రాబట్టింది.