NTR: ఫస్ట్‌ సినిమాకు రూ.4 లక్షలు తీసుకున్న ఎన్టీఆర్‌.. 'దేవర'కు ఎన్ని కోట్లు తీసుకున్నారు?

';

NTR..

మొదటి సినిమా నిన్ను చూడాలని సినిమాకుగాను రూ. 4 లక్షలు ఎన్టీఆర్‌ తీసుకున్నారు.

';

Devara Cast Fees..

దేవర సినిమాకు ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలిస్తే షాక్‌ అవుతారు.

';

Other Cast..

ఈ సినిమాలో నటించిన జాన్వీ కపూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ ఎంత రెమ్యూన్‌రేషన్‌ తీసుకున్నారో తెలుసుకుందాం.

';

Part1..

దేవర పార్ట్‌ 1 మూవీ సెప్టెంబర్‌ 27న విడుదల కానుంది.

';

NTR Fee..

ఒక వార్తా పత్రిక నివేదిక ప్రకారం జూనియర్‌ ఎన్టీఆర్‌ దేవర పార్ట్‌ 1 కు రూ. 45-60 కోట్లు తీసుకున్నారట.

';

Janvi Kapoor..

శ్రీదేవి తనయ జాన్వీకపూర్‌ తెలుగు సినిమాలో దేవరతో ఎంట్రీ ఇస్తున్నారు. ఈమె దేవరకు రూ.4-5 కోట్లు ఛార్జ్‌ చేశారట.

';

Saif Ali Khan..

ఇక ఈ సినమాలో నెగిటివ్‌ రోల్‌ చేసిన బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్ రూ. 10 కోట్లు తీసుకున్నారట.

';

Srikanth..

దేవరలో నటించిన తెలుగు యాక్టర్‌ శ్రీకాంత్‌ రూ.50 లక్షలు ఛార్జ్‌ చేశారట.

';

Murali Sharma..

మురళి శర్మ దేవరలో నటించినందుకు రూ.40 లక్షలు తీసుకున్నారట.

';

Prakash Raj..

ప్రకాశ్‌ రాజ్‌ ఈ విలక్షణ నటుడు రూ. 1.5 కోట్లు వసూలు చేశారు.

';

Kalaiyarasan..

కలైయారసన్‌ ఈ తమిళ నటుడు రూ. 25 లక్షలు దేవర పార్ట్‌ 1 కు తీసుకున్నారట.

';

Narain..

కొరటాల డైరక్షన్‌ చేసిన ఈ సినిమాకు యాక్టర్‌ నరైన్‌ రూ.40 లక్షలు తీసుకున్నారు.

';

VIEW ALL

Read Next Story