Pitru Paksham 2024: పితృపక్షంలో పూర్వీకులకు తర్పణం వదిలేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి

Renuka Godugu
Sep 11,2024
';

పితృపక్షం సమయంలో ఎప్పుడు దక్షిణ అభిముఖంగా కూర్చొని తర్పణం వదలాలి

';

పూర్వీకులకు తర్పణం వదిలే ముందు తూర్పు దిశలో దేవతల పేరిట కూడా తర్పణం సమర్పిస్తారు

';

తర్పణంలో పువ్వులకు ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది తెల్ల పువ్వులను వాడాలి

';

అంతేకాదు తర్పణం వదిలేటప్పుడు చూపుడు వేలు బొటనవేలు మాత్రమే ఉపయోగించి వదులుతారు

';

పితృ పక్షంలో తర్పణం వదిలేటప్పుడు కేవలం నీళ్లు మాత్రమే కాదు నల్ల నువ్వులను కూడా తర్పణంగా అర్పిస్తారు

';

ఈ సమయంలో తెల్లని దుస్తులు మాత్రమే ధరిస్తారు

';

పితృపక్షంలో పవిత్రమైన దారాన్ని కూడా ధరిస్తారు అది కుడివైపున ధరించాలి

';

పితృ పక్షంలో తర్పణం సమర్పించేటప్పుడు ఈ విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి

';

VIEW ALL

Read Next Story