సైకాలజీ ప్రకారం కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలను తమ అవసరానికి వాడుకొని వదిలేస్తూ ఉంటారు ఇలాంటి వారిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం
సైకాలజీ ప్రకారం కొందరు అమ్మాయిలు స్వార్థపూరితమైన బుద్ధితో ఉంటారు అలాంటివారు తమ రిలేషన్షిప్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు
కొంతమంది అమ్మాయిలు ఎదుటివారి అభిప్రాయాలకు ఏమాత్రం గౌరవం ఇవ్వరు అలాంటివారు తమ రిలేషన్ షిప్ విషయంలో చాలా బలహీనంగా ఉంటారు
కొంతమంది అమ్మాయిలు విషయంలో కేవలం అవసరాన్ని మాత్రమే గుర్తిస్తారు అంతే తప్ప వారి ప్రేమలో నిజాయితీ ఉండదు. అలాంటి వారి రిలేషన్షిప్ ఎక్కువ శాతం కొనసాగదు
తమ రిలేషన్ షిప్ విషయంలో ఏ మాత్రం సీరియస్ గా లేకుండా అవతలి వ్యక్తి మనోభావాలను పట్టించుకోకపోతే వారి రిలేషన్షిప్ ఎక్కువ కాలం కొనసాగదు
సైకాలజీ ప్రకారం అమ్మాయిలు తమ పార్టనర్ విషయంలో మోసం చేయాలి అనే ఆలోచన ఉన్నట్లయితే వారి రిలేషన్షిప్ ఎక్కువ శాతం కొనసాగదు
సైకాలజీ ప్రకారం అమ్మాయిలు తమ రిలేషన్షిప్ విషయంలో ఇతర వ్యక్తుల ప్రభావానికి త్వరగా లోనైతే అలాంటి వారి బంధం కొనసాగదు
ఇతరులు చెప్పిన మాటలు విని తమ భాగస్వామిని నమ్మకపోవడం వల్ల వారి రిలేషన్ షిప్ లో పలు రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అలాంటి వారి బంధం ముందుకు కొనసాగడం కష్టం
సైకాలజీ ప్రకారం ఎవరైతే తమ రిలేషన్ విషయంలో ఎక్కువగా గోప్యంగా ఉంటూ చివరికి వదిలించుకోవాలని ఆలోచన కలిగి ఉంటారో వారితో బంధం కొనసాగడం కష్టం
అమ్మాయిలు ఎవరైతే అబ్బాయిల విషయంలో అనుమానం ఎక్కువగా కలిగి ఉంటే అలాంటి వారి బంధం కొనసాగడం కష్టం అవుతుంది