శ్రీదేవి, సిల్మ్ స్మిత సహా అనుమానాస్పదంగా మరణించిన హీరోయిన్లు..

';

శ్రీదేవి.. (1968-2018)

అతిలోకసుందరి శ్రీదేవి దుబాయ్ లో బాత్ టబ్ లో పడి చనిపోవడం సినీ ఇండస్ట్రినీ షేక్ చేసింది. ఈమె అకాల మరణంపై కొన్నాళ్లు పాటు పెద్ద రచ్చే నడిచింది.

';

అనుమానాస్పద మరణాలు

తెలుగు సహా భారతీయ చిత్ర పరిశ్రమలో శ్రీదేవి సహా కొంత మంది హీరోయిన్స్ మరణం ఇప్పటికీ అనుమానాస్పదం అని చెప్పాలి.

';

హీరోయిన్స్ మిస్టరీ మర్డర్స్

ఈ హీరోయిన్స్ చనిపోయి చాలా యేళ్లు అవుతున్న ఇప్పటికీ వీళ్లు ఎలా చనిపోయారనేది విషయం బయటకు రాలేదు. రాలేదు అనేకంటే రానివ్వలేదు అని చెప్పాలి. కావాలని తొక్కి పెట్టారనే కామెంట్స్ కూడా వినపడ్డాయి.

';

దివ్య భారతి (1974-1993)

1990లలో అగ్ర కథానాయికగా తారా జువ్వాల దూసుకొచ్చిన హీరోయిన్ ‘దివ్య భారతి’. తక్కువ వయసులో స్టార్ డమ్ తో పాటు అపుడే పెద్ద ప్రొడ్యూసర్ ను పెళ్లి చేసుకుంది. ఆమె తన ఇంట్లోని బిల్డింగ్ పై నుంచి పడి అనుమానాస్పదంగా మరణించింది. ఆమెను అనుకోకుం

';

సిల్క్ స్మిత (1960-1996)

తెలుగు సహా భారతీయ చిత్ర పరిశ్రమలో శృంగార తారగా పేరు తెచ్చుకున్న సిల్క్ స్మిత ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. జీవితంలో తోడు నీడాగా ఎవరు లేకపోవడం.. నమ్మిన వాళ్లే మోసచేయడం వంటివి ఆమెను విపరీతంగా కృంగదీసాయి. దీంతో సిల్క్ స్మిత తన ఇంట్లోన

';

నఫీసా జోసెఫ్ (1978-2004)

మాజీ మిస్ ఇండియా నఫీసా జోసెఫ్ .. ఆమె పెళ్లికి కొన్ని రోజుల ముందు ఇంట్లో ఉరి వేసుకొంది. ఈమె చనిపోయిన తర్వాత ఎలాంటి సూసైడ్ లేఖ కూడా లభించలేదు. ఇప్పటికీ ఆమె మరణం మిస్టరీగానే మిగిలిపోయింది.

';

జియా ఖాన్ (1988-2000)

నిశ్శబ్ద, హౌస్ ఫుల్ చిత్రాల్లో నటించిన జియా ఖాన్ సూసైడ్ నోట్ రాసి మరి చనిపోయింది. తనకు ఏదో ప్రాబ్లెమ్ ఫేస్ చేస్తున్నట్టు అందులో పేర్కొంది. ఇప్పటికీ ఈ మరణం మిస్టరీ అని చెప్పాలి.

';

పర్వీన్ బాబీ (1949- 2005)

పర్వీన్ బాబీ.. 1970, 80లలో బాలీవుడ్ అగ్ర కథానాయికగా సత్తా చూపెట్టిన శృంగార తారగా పేరు తెచ్చుకుంది. అయితే చివరి రోజుల్లో ఆమె ఇంట్లో మతిస్థిమితం లేని కారణంతో పాటు.. ఒంట్లో ఆర్గాన్స్ ఫెయిల్స్ తో ఆమె చనిపోయినట్టు కనుగొన్నారు.

';

మీనా కుమారి (1932-1972)

తొలి తరం బాలీవుడ్ కి చెందిన పాకీజా కూడా చివరి రోజుల్లో ఆర్ధికంగా కృంగిపోయింది. మరోవైపు గుండె సంబంధిత సమస్యలతో పాటు లివర్ సిర్రోసిస్ కారణంగా మరణించినట్టు చెబుతున్నారు. ఈమె మరణం కూడా సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది.

';

VIEW ALL

Read Next Story