Jahnvi Kapoor: నీలిరంగు లంగా ఓణిలో అచ్చతెలుగు అమ్మాయిలా జానూ పాప..

Renuka Godugu
Sep 24,2024
';

ఈ ఫోటోలో జాన్వి స్కై బ్లూ, నీలిరంగు కలిసి ఉన్న లంగా వోణీ ధరించింది

';

ఈ లంగా వోణిలో అచ్చ తెలుగు పదహారణాల అమ్మాయిల కనిపిస్తోంది

';

సాంప్రదాయ చీరకట్టులో దానికి తగ్గట్టుగా ఆమె పెట్టిన పెద్ద జూకీలు అందంగా కనిపిస్తున్నాయి

';

జాన్వి కపూర్ ఫ్యాషన్ ట్రెండ్ ఎప్పుడూ కొత్తగా అనిపిస్తుంది

';

నీలిరంగులో ఉన్న ఈ లంగా ఓణీ కళ్ళు చెదిరేలా జిగేలుమంటుంది

';

ఈ లంగా వోనికి తగ్గట్టుగా బ్లౌజ్ డిజైన్ కూడా ఉంది

';

ముఖ్యంగా ఆమె పెట్టుకున్న జూకీలు, నెక్ పీస్ డైమండ్స్ తో తయారు చేసింది

';

ఈ లంగా ఓణి పై ఆమె సింపుల్ మేకప్ అదిరింది కనురెప్పలు బుగ్గలపై రోజ్‌ కలర్‌ వేసుకుంది

';

లంగా ఓణికి తగ్గట్టుగా హెయిర్‌ స్టైల్‌ చేసుకుని దానిపై గాజ్రా కూడా ధరించింది

';

VIEW ALL

Read Next Story