ఆధునిక జీవన విధానంలో స్థూలకాయం లేదా శరీరంలో కొవ్వు పెను సమస్యగా మారింది. ఓ నెలరోజులు ఇలా చేస్తే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.

';

స్థూలకాయం చాలామందికి పెద్ద సమస్యగా మారింది. మీరు తినే ఆహార పదార్ధాలు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి.

';

కొంతమందికి కడుపు లావుగా ఉంటుంది. కొవ్వుతో నిండిపోతుంది. ఈ సమస్య నుంచి ఎలా విముక్తి పొందాలో తెలుసుకుందాం.

';

శరీరం కొవ్వు వేగంగా కరిగించేంందుకు రోజూ కొన్ని పనులు తప్పకుండా చేయాలి.

';

రోజూ ఉదయమే నిద్రలేవాలి. లేచిన వెంటనే కనీసం 2 గ్లాసులు నీళ్లు తాగాలి

';

రాత్రి నిద్ర తప్పకుండా 7-8 గంటలు ఉండేట్టు చూసుకోవాలి. నిద్ర తక్కువైతే బరువు పెరిగిపోతుంది.

';

రోజూ త్వరగా నిద్రలేచి వ్యాయామం చేయాలి. ఫలితంగా ఫిట్ అండ్ హెల్తీగా ఉండవచ్చు

';

ఎప్పుడూ డైట్‌లో పండ్లు, కూరగాయలు, నట్స్, హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఉండేట్టు చూసుకోవాలి.

';

VIEW ALL

Read Next Story