కాజల్ అగర్వాల్..

తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.

';

లక్ష్మీ కళ్యాణం..

తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మి కళ్యాణం' మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది కాజల్ అగర్వాల్.

';

చందమామ

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో ఓవర్ నైట్ పాపులర్ అయింది.

';

మగధీర

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'మగధీర'తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్.

';

పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్

పెళ్లై ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంది కాజల్ అగర్వాల్.

';

వరుస అవకాశాలు

పెళ్లికి ముందు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్..

';

కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్ ఇపుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. త్వరలో భారతీయడు 2 సినిమాతో పలకరించబోతుంది.

';

భగవంత్ కేసరి..

భగవంత్ కేసరి.. లాస్ట్ ఇయర్ 'భగవంత్ కేసరి' మూవీతో పలకరించింది.

';

బాలయ్య

తొలిసారి ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా మెప్పించింది కాజల్ అగర్వాల్ . ఇపుడు ఆయనతో మరో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

';

VIEW ALL

Read Next Story