కొందరు గంటల తరబడి ఒకే పొశ్చర్ లో కూర్చుని వర్క్ చేస్తుంటారు.
అతిగా తిన్న, సమయానికి తినకున్న కూడా ఊబకాయం సమస్య ఏర్పడుతుంది.
ఊబకాయం రావోద్దంటే.. ప్రతిరోజు ఉదయం వాకింగ్ కు వెళ్లాలి.
వర్కవుట్స్ చేస్తే మన శరీరంలోని వ్యర్థపదార్థాలు ఐస్ లా కరిగిపోతాయి.
ప్రతిరోజు రాత్రి నీళ్లలో శెనగలు, పేసర్లను నానబెట్టి ఉదయం తినాలి
దీని వల్ల మన శరీరానికి కావాల్సిన విటమన్లు, మినరల్స్ లభిస్తాయి.
ఆకుకూరలు, ఇతర వెజిటెబుల్స్ లను ఎక్కువగా తింటు ఉండాలి
ఆపిల్, దానిమ్మ, జామ పండ్లు సీజన్ లో దొరికే ఫలాలు తప్పకుండా తినాలి.