టీ, కాఫీలు

Tea Coffe

Ravi Kumar Sargam
Apr 17,2024
';

ఈ అలవాటు మానాలి

Avoid These Food Night: తలనొప్పి, బాడీకి ఉపశమనం కోసం కొందరు రాత్రిళ్లు టీ, కాఫీలు తాగుతారు. రాత్రిళ్లు వేడి పదార్థాలను అస్సలు తీసుకోవద్దు.

';

మిఠాయిలు

Sweets

';

వీటికి దూరం

Avoid These Food Night: తీపి పదార్థాలు జోలికి వెళ్లవద్దు. చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు కొవ్వుగా మారుతాయి. రాత్రిపూట మిఠాయిలు తింటే మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది.

';

మసాలాలు

Masala Items

';

మసాలాలు చాలా ప్రమాదం

Avoid These Food Night: కారం, మసాలాలు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవద్దు. ఇవి జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

';

మిత ఆహారం

Limited Food

';

తక్కువ మోతాదులో

Avoid These Food Night: ముఖ్యంగా అతిగా తినడం మానేయాలి. మితంగా తీసుకుంటే కడుపు హాయిగా ఉంటుంది. రాత్రిపూట ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు.

';

మద్యం

Alcohol

';

మద్యం ముట్టొద్దు

Avoid These Food Night: పార్టీలన్నీ రాత్రిపూటనే జరుగుతాయి. కానీ రాత్రిపూట మద్యం సేవించడం ప్రమాదకరం. రాత్రి మద్యం సేవిస్తే నాడీ మండల వ్యవస్థపై ప్రభావం చూపుతాయి.

';

VIEW ALL

Read Next Story