Mahesh Babu Movies

ఈ మధ్యనే గుంటూరు కారం చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు మహేష్ బాబు

';

SSMB29 Update

ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న తన 28వ సినిమా కోసం ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు

';

Mahesh Babu- Rajamouli

ఈ సినిమాని రాజమౌళి పాన్ వరల్డ్ సినిమాగా తీర్చిదిద్దబోతున్నారు

';

Mahesh Babu Movies

ఇక కొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది

';

Mahesh Babu Rare Photos

ఈ సినిమా దాదాపు రెండు సంవత్సరాలు షూటింగ్ జరుపుకోబోతోంది అని వినికిడి

';

Mahesh Babu

ఈ క్రమంలో మహేష్ బాబు ఇంస్టాగ్రామ్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి

';

Mahesh Babu Instagram pics

ఈ ఫోటోలలో తన కొడుకు గౌతమ్ కూతురు సీతారా తో ఒక డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తూ తన అభిమానులను అలరిస్తున్నారు మహేష్

';

VIEW ALL

Read Next Story