Cucumber bajji Recipe in Telugu: దోసకాయ బజ్జీలను ఇలా సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు..

';

keera Dosakaya Bajji:

దోసకాయ బజ్జీలు, ఆనియన్ బజ్జీలను ఇలా ఇంట్లోనే సింపుల్ గా చేసుకొవచ్చు

';

Cucumber Peaces:

ముందుగా దోసకాయలను రౌండ్ గా, సన్నగా కట్ చేసుకోని సిద్ధంగా పెట్టుకొవాలి.

';

Cucumber Recipe:

చెనగ పిండిని గిన్నెలు వేసుకుని, నీళ్లతో కలిపి, పసుపు,కారం, ఉప్పు వేయాలి

';

Onions:

కొద్దిగా ఆనియన్, క్యారట్ ముక్కలు, దోసకాయ ముక్కలను పిండిలో కలుపుకోవాలి

';

Carrot Pieces:

కాసేపు పిండిని అలానే ఉంచి, గ్యాస్ మీద కడాయ్ గిన్నె పెట్టి నూనె పోయాలి.

';

Heat Oil:

నూనె బాగా మరిగిన తర్వాత పిండిలో ముంచిన దోసకాయలను అందులో వేయాలి.

';

Tasty dosakay Bajji:

అప్పుడు దోసకాయ బజ్జీలు ఎర్రగా సలసల కాగుతాయి.

';

VIEW ALL

Read Next Story