మెగా ఫ్యామిలీ

Mega Heroes Sankranthi: మెగా ఫ్యామిలీ మొత్తం సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి బెంగళూరులోని చిరంజీవి ఫామ్ హౌస్ కి వెళ్ళింది.

';

మెగా ఫ్యామిలీ

ఇక సెలబ్రేషన్స్ ఫోటోలను మెగా ఫ్యామిలీ మెంబర్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలలో చిరంజీవి, నాగబాబు తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది.

';

మెగా ఫ్యామిలీ

ఈ సెల్ఫీలో వెనకాల రామ్ చరణ్ తేజ్, వైష్ణవ తేజ్, వరుణ్ తేజ్ తో పాటు పవన్ కళ్యాణ్ పిల్లలు ఆధ్యా, అఖిరా కూడా కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.

';

మెగా ఫ్యామిలీ

మరో ఫోటోలో అల్లు అరవింద్ ఫ్యామిలీతో చిరంజీవి ఫ్యామిలీ కలిసి తీసుకున్న ఫోటో మెగా అభిమానులతో పాటు అల్లు అభిమానులను కూడా ఆకట్టుకుంటోంది.

';

మెగా ఫ్యామిలీ

వరుణ్ తేజ్.. లావణ్య.. నాగబాబు.. నాగబాబు భార్య అలానే నిహారికతో కలిసి దిగిన ఫోటో వరుణ్ అభిమానులను ఫిదా చేస్తోంది.

';

మెగా ఫ్యామిలీ

రెండు రోజుల క్రితం ఉపాసనా కూడా మెగా ఫ్యామిలీ మొత్తం ఉందే ఒక కలర్ ఫుల్ ఫోటో ని షేర్ చేసి అందరిని ఆకట్టుకుంది.

';

మెగా ఫ్యామిలీ

ఉపాసన షేర్ చేసిన ఫోటోలలో.. ఉపాసన రామ్ చరణ్ ని వెనకనుంచి హత్తుకున్న ఫోటో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

';

VIEW ALL

Read Next Story