తల్లి తన బిడ్డను తొమ్మిది నెలలు కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.
అమ్మ ప్రేమకు సాటి ఐనది ఈ ప్రపంచలో మరోకటి లేదని చెప్పవచ్చు.
ప్రతి ఏడాది మే నెల రెండో ఆదివారం మదర్స్ డేను జరుపుకుంటారు
మదర్స్ డే సెలబ్రేషన్స్ వెనుక ఎన్నో స్టోరీలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
1872 లో కూడా ఆ జులియా వర్డ్ హవే ఫస్ట్ టైమ్ మదర్స్ డే సెలబ్రేట్ చేసిందంట
ఆ తర్వాత మేరీ జర్విస్ అనే మహిళ.. మదర్స్ డే కోసం ఎంతో పాటుపడిందంట.
1914 లో మదర్స్ డే గురించి ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
అమెరికా ప్రెసిడెంట్ ఉడ్రోవిల్సన్ మే రెండో సండేను మదర్స్ డేగా నిర్వహించాలన్నారు.