Celebrity Mothers

అమ్మను మించిన దైవం ఎవరికీ ఉండదు. మరి అలాంటి అమ్మకు ఎంతో ప్రత్యేక దినమైన మదర్స్ డే ని మన సెలబ్రిటీ సైతం.. కనుల విందుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

Vishnupriya Chowdhary
May 12,2024
';

Chiranjeevi:

చిరంజీవి, సురేఖ.. మెగాస్టార్ చిరంజీవి తల్లి అయిన అంజనమ్మతో తీసుకున్న ఫోటో అందరినీ అలరిస్తోంది

';

Kajal Agarwal :

కాజల్ తన అమ్మని కౌగిలించుకొని ఇచ్చిన ఫోజ్ అందరినీ ప్రేమలో పడేస్తోంది

';

Mahesh Babu :

మహేష్ బాబు పిల్లలు గౌతమ్,‌ సితార.. నమ్రతా శిరోద్కర్ తో తీసుకున్న ఫోటో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తోంది

';

Sonali Bindre

సోనాలి బింద్రే తన అమ్మతో తీసుకున్న ఫోటో.హ చూసి ఈ హీరోయిన్ అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉంది అంటున్నారు అందరూ

';

Ritu Varma

రీతు వర్మ వాళ్ళ అమ్మగారు ఒకే డ్రెస్ వేసుకోవడం అందరిని తెగ అలరిస్తోంది

';

Sree Vishnu

శ్రీ విష్ణు వాళ్ళ అమ్మతో తీసుకున్న ఫోటో చూడచక్కగా కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది

';

Pranathi

ప్రణతి వాళ్ళ అమ్మగారితో తీసుకున్న ఫోటో మనల్ని మంత్రముగ్ధుల్ని చేయటం ఖాయం

';

VIEW ALL

Read Next Story