చచ్చిపోయినట్లు నటించి బురిడీ కొట్టించే పాములు.. వీటి గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

';

Venomous snakes:

చాలా మంది పాములంటే భయంతో చచ్చేంత భయంతో వణికిపోతుంటారు

';

Snakes place:

చెట్లు, గుట్టలు, అడవులకు దగ్గరగా ఉన్న ప్రదేశాలలో పాములు సంచరిస్తాయి.

';

World wide snakes:

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల రకాలు పాములు ఉన్నాయి.

';

Snakes bite:

వీటిలో కొన్ని విషపూరీతమైనవి కాగా, మరికొన్ని విషంలేనివి కూడా ఉన్నాయి.

';

natrix tessellata snakes:

నాట్రిక్స్ టెస్సెల్లాట అనే పాము ఎదుటి వాళ్లను ఫూల్స్ చేస్తుందంట.

';

Blood womiting:

ఎవరైన దానిపైన దాడికి వస్తే అది రక్తం కక్కుకున్నట్లు నటిస్తుందంట

';

Divort predators:

తన దగ్గరకు వచ్చి ఎరను డైవర్ట్ చేయడానికి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుందంట

';

Dies snakes:

ఈ పాములు యూరప్, ఆసియాలోని కొన్ని ప్రదేశాలలో కన్పిస్తుంటాయి.

';

VIEW ALL

Read Next Story