మన శరీరంలో విటమిన్ బి12 తగ్గే కొద్దీ.. నరాల నొప్పి ఎక్కువగా వస్తుంది..
అందుకే విటమిన్ బి12 పుష్కలంగా ఉండే ఆహారం తీసుకుంటే.. నరాల నొప్పి రాకుండా చూసుకోవచ్చు
మరి విటమిన్ బి12 పుష్కలంగా మన శరీరానికి చేరడానికి.. మనం తీసుకోవలసిన ఆహార పదార్థాలు ఏవో ఒకసారి చూద్దాం
ఒక్క కోడిగుడ్డులో దాదాపు 0.6 మిల్లీగ్రాముల విటమిన్ బి12 ఉంటుంది..
ఒక మష్రూమ్స్ లైఫ్ లో దాదాపు 6 మిల్లీగ్రాముల బి12 మనకు లభిస్తుంది.
రోజుకి ఒకటి లేదా రెండు అరటిపండు తినడం వల్ల కూడా బి12 మనకి అదనంగా లభిస్తుంది.
బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల.. మన శరీరానికి కావలసిన బి12 విటమిన్ పుష్కలంగా లభిస్తుంది..