మేలిమైన పండు

Java Plum Benefits: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలు అల్లనేరేడు పండులో ఉంటాయి.

';

అనేక పోషకాలు

Java Plum Benefits: ప్రొటీన్, కాల్షియం, కార్బొహైడ్రేట్లు, ఐరన్, విటమిన్ సీ, విటమిన్ బీ6, విటమిన్ ఏ వంటివి ఉంటాయి.

';

అనేక వ్యాధులు

Java Plum Benefits: అల్లనేరేడు పండ్లు అనేక వ్యాధులను నియంత్రించే శక్తిని కలిగినవి.

';

రోగ నిరోధక శక్తి

Java Plum Benefits: ఈ పండ్లు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

';

గుండె ఆరోగ్యం

Java Plum Benefits: ఈ పండు తినడంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. తరచూ ఈ పండ్లు తీసుకోవాలి.

';

ఆస్తమా

Java Plum Benefits: ఈ పండ్లలో ఉండే జింక్, విటమిన్ సీ ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు ఈ పండ్లను తప్పగా తీసుకోవాలి.

';

క్యాన్సర్‌

Java Plum Benefits: ఈ పండ్లు క్యాన్సర్‌ను నిరోధించే శక్తిని కలిగి ఉంటాయి.

';

చక్కెర స్థాయి

Java Plum Benefits: అల్ల నేరేడు పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడానికి ఇవి దోహదం చేస్తాయి.

';

డయాబెటిస్

Java Plum Benefits: అధిక మూత్ర విసర్జన, దప్పిక వంటి డయాబెటిస్ లక్షణాలను అల్ల నేరేడు పండ్లు తగ్గిస్తాయి.

';

VIEW ALL

Read Next Story