‘స్వయంభూ’ మూవీతో నభా నటేష్ కెరీర్ టర్న్ అయ్యేనా.. ?

';

నటా నటేష్ టాలీవుడ్ ఆడియన్స్‌కు పెద్దగా ఇస్మార్ట్ పోరిగానే ప్రేక్షకులు గుర్తు పెట్టుకున్నారు.

';

మధ్యలో అనారోగ్యం కారణంగా గ్యాప్ వచ్చిన ఈ భామ.. ఇపుడు స్వయంభూ మూవీతో రీ ఎంట్రీ ఇస్తోంది.

';

ఈ మూవీతో నభా నటేష్ కెరీర్ కొత్త టర్న్ తీసుకుంటుందా ?అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

';

చేసినవి కొన్ని చిత్రాలైనా.. తన గ్లామర్ షో మరియు నటనతో యూత్‌కు ఫేవరేట్ హీరోయిన్ గా అయింది.

';

మేస్ట్రో

తెలుగులో మేస్ట్రో తర్వాత ఈ భామ చేతిలో ఒక్క మూవీ లేకుండా పోయింది.

';

రేసు

ఎందుకో ఒక్కసారిగా నభా నటేష్ రేసులో వెనకబడింది.

';

సర్జరీ

ఆ మధ్య జరిగిన సర్జరీ కారణంగా సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది నభా నటేష్.

';

నభా హీరోయిన్

ఛాన్స్ వస్తే హీరోయిన్‌గా చెలరేగిపోవడానికి రెడీ అంటోంది నభా నటేష్

';

స్వయంభూ

చాలా గ్యాప్ తర్వాత నిఖిల్ హీరోగా నటిస్తోన్న ‘స్వయంభూ’ మూవీలో కథానాయికగా రీ ఎంట్రీ ఇస్తోంది. మరి ఈ మూవీతో నభా నటేష్ బ్యాక్ బౌన్స్ అవుతుందా లేదా అనేది చూడాలి.

';

VIEW ALL

Read Next Story