శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో తెరకెక్కిన బెస్ట్ మూవీస్ ఇవే..

TA Kiran Kumar
Dec 24,2024
';

తెలంగాణ దిగ్గజ దర్శకుడు

రొటీన్ కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న టైంలోనే తెలంగాణ నుంచి పోయి భారతీయ సినీ పరిశ్రమకు కొత్త జోనర్ ను పరిచయం చేసిన ఘనత శ్యామ్ బెనగల్ కే దక్కుతుంది.

';

భారతీయ దిగ్గజ దర్శకుడు

రొటీన్ కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న టైంలోనే తెలంగాణ నుంచి పోయి భారతీయ సినీ పరిశ్రమకు కొత్త జోనర్ ను పరిచయం చేసిన ఘనత శ్యామ్ బెనగల్ కే దక్కుతుంది.

';

మండీ

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని వ్యభిచార గృహాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

';

భూమిక

శ్యామ్ బెనెగల్ తెరకెక్కించిన చిత్రాల్లో ఈ సినిమాకు సెపరేట్ ప్లేస్ ఉంది. హస్నా వాడ్కర్ జ్ఞాపకాల నేపథ్యంలో తెరకెక్కించారు.

';

జునూన్

రస్కిన్ బాండ్ తెరకెక్కించిన ‘ఎ ఫ్లైట్ ఆఫ్ పిజియన్స్’ ఆధారంగా తెరకెక్కించ బడింది. 1857 లో జరిగిన మొదటి స్వాతంత్య్ర సమరయోధుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కించబడింది.

';

మమ్మో

శ్యామ్ బెనెగల్ ప్రముఖ రచయత ఖలీద్ మొహమ్మద్‌తో కలిసి ‘మమ్మో’ చిత్రాన్ని నిజ జీవిత కథల ఆధారంగా తెరకెక్కించారు.

';

త్రికాల్

గోవాలోని పోర్చుగోస్ కాలనీలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు శ్యామ్ బెనగళ్.

';

నిశాంత్

తెలంగాణలో సాయుధ తిరుగుబాటుకు నేపథ్యాన్ని ప్రేరణగా తీసుకొని ఈ సినిమా ను ఎంతో హృద్యంగా తెరకెక్కించారు

';

సూరజ్ కా సాత్వా ఘోడా

భారతి రచనల ఆధారంగా శ్యామ్ బెనగల్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంది.

';

మంథన్..

మన దేశంలో పాల విప్లవం నేపథ్యంలో అమూల్ సోసైటీ రైతుల పోరాటాన్ని ప్రపంచానికి తెలియజేసారు. ఈ సినిమా విమర్శకులు ప్రశంసలు అందుకుంది.

';

శ్యామ్ బెనగల్ చిత్రాలు

అటు టీవీ సిరీస్ లో దూరదర్శన్ కోసం మన ప్రథమ ప్రధాని రచించిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ను ‘భారత్ ఏక్ కోజ్’ అనే టీవీ సిరీస్ తో చిన్న తెర ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నారు. వీటితో పలు అంకుర్, సుశ్మన్, వెల్ డన్ అబ్బా వంటి పలు చిత్రాలను తెరకెక్కించారు.

';

శ్యామ్ బెనగల్ అవార్డులు

దాదాపు 18 జాతీయ చలన అవార్డులతో పాటు దాదాసాహెబ్ ఫాల్కే, అక్కినేని సహా పలు జాతీయ అవార్డులతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్ సహా పలు అవార్డులను అందుకొని సంచలనం రేపారు.

';

VIEW ALL

Read Next Story