Onions: ఇలా చేస్తే.. ఉల్లి పాయలు కట్ చేసిన కూడా కళ్ల నుంచి నీళ్లు రావు..

Inamdar Paresh
Dec 24,2024
';

Onions:

ఆనియన్స్ ను చాలా మంది ఎంతో ఇష్టంతో తింటుంటారు.

';

Onion benefits:

ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు చాలా మందికి కళ్లలో నుంచి నీళ్లు వస్తాయి.

';

onion cutting trick:

ఉల్లిపాయల్ని కన్నీళ్లు రాకుండా కొన్ని ట్రిక్స్ పాటించాాలంట.

';

chop an onion:

ఉల్లిపాయల్ని కట్ చేయక ముందు వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టాలి.

';

onions cutting tips:

ఆ తర్వాత బైటకు తీసి కట్ చేస్తే కన్నీళ్లు రావంట.

';

Onions benefits:

ఆనియన్స్ లను నీళ్లలో పెట్టి ఒక 20 నిముషాల తర్వాత కట్ చేస్తే కళ్లు మండవంట.

';

onions uses:

ఈ ట్రిక్స్ పాటిస్తే.. ఆనియన్స్ కట్ చేసిన కూడా కన్నీళ్లు రావు.

';

VIEW ALL

Read Next Story