Pepper: మీరు తినే ఆహారంలో మిరియాల పొడి చల్లుకుని తింటే ఏమవుతుంది తెలుసా?

Renuka Godugu
Dec 24,2024
';

మిరియాలలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది.

';

ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

';

కేన్సర్‌కు వ్యతిరేకంగా మిరియాలు పనిచేస్తాయి.

';

అంతేకాదు ఈసీజన్‌లో కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయి.

';

మిరియాల పొడిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల కీళ్లజబ్బులు పరార్‌.

';

అంతేకాదు మిరియాల పొడిని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.

';

మిరియాలు తింటే దగ్గు, జలుబు సమస్య కూడా తగ్గిపోతుంది.

';

కడుపులో పురుగులు ఉంటే కూడా మిరియాల పొడి సమర్థవంతంగా పనిచేస్తాయి.

';

VIEW ALL

Read Next Story