Nayanatara: విగ్నేష్ శివన్ తో నయనతార.. గువ్వా గోరింకల అలరించిన జంట..

Published by: Vishnupriya | Apr 22, 2024

Nayanatara rare pics

ఈ మధ్యనే షారుక్ జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది.

Published by: Vishnupriya | Apr 22, 2024

Nayanatara latest pics

జవాన్ సినిమా మంచి విషయం సాధించడంతో హిందీలో కూడా నయనతార కి ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి

Published by: Vishnupriya | Apr 22, 2024

Nayanatara sensational pics

తమిళంలో సైతం ఇంకా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది ఈ లేడీ సూపర్ స్టార్..

Published by: Vishnupriya | Apr 22, 2024

Nayanatara instagram pics

ఈ క్రమంలో నయనతార తన భర్త విగ్నేష్ శివన్ తో కలిసి ఒక ఫోటో షూట్ చేసుకునింది

Published by: Vishnupriya | Apr 22, 2024

Nayanatara viral pics

వీరిద్దరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి

Published by: Vishnupriya | Apr 22, 2024

VIEW ALL

Read Next Story