ప్రత్యేకమైన పక్షి

చాలా మంది ఎన్నో రకాల పక్షులను చూసి ఉంటారు. కానీ ఈ పక్షి ఎంతో ప్రత్యేకమైనది.

';

భూమిపైకి రాదు

ఈ ఫోటోలో కనిపిస్తున్న పక్షి భూమిపై అసలు కాలు పెట్టదట.

';

గ్రీన్ బర్డ్‌

అచ్చం చూడడానికి పావురంలా కనిపించే ఈ గ్రీన్ బర్డ్‌ పాదాలను భూమిపై పెట్టేందుకు ఇష్టపడదు.

';

మహారాష్ట్ర రాష్ట్ర పక్షి

ఈ గ్రీన్‌ బర్డ్‌ను మహారాష్ట్ర రాష్ట్ర పక్షిగా పిలుస్తారు. కానీ ఇవి ఎక్కువగా యూపీలో కనిపిస్తాయి.

';

అక్కడే జీవనం

ఈ పక్షి దట్టమైన అడవుల్లో ఎక్కువగా నివసించేందుకు ఇష్టపడుతుంది.

';

వీటిపై గూళ్లు పెడుతుంది

అలాగే ఈ పక్షి మర్రి చెట్లు, ఇతర పెద్ద వృక్షలపై గూళ్లను పెడుతుంది.

';

26 ఏళ్లు జీవిస్తుంది..

ఈ పక్షి దాదాపు 26 సంవత్సరాల పాటు జీవిస్తుందట. అలాగే 36 సెంటీమీటర్ల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి.

';

చెట్లపై గడుపుతుంది..

ఇది చాలా అరుదుగా నెలపైకి వస్తుంది. మిగిత సమయాల్లో ఎక్కువగా చెట్లపై గడుపుతుంది.

';

VIEW ALL

Read Next Story