Nayantara with her husband

నయనతార గురించి సౌత్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు

';

Nayantara family photos

తెలుగులో ఎన్నో రోజుల నుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతార తమిళంలో ఏకంగా లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది

';

Nayantara husband

ఈమధ్య హిందీలో సైతం షారుక్ ఖాన్ జవాన్ సినిమాతో అడుగుపెట్టి సూపర్ సక్సెస్ సాధించింది

';

Nayantara romantic pics

కాగా సినిమాలతో పాటు తన పర్సనల్ లైఫ్ ద్వారా కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ హీరోయిన్

';

Nayantara and her husband pics

తాజాగా నయనతార తన భర్త విగ్నేష్ శివన్ ఒక రొమాంటిక్ ఫోటోషూట్ చేసుకునింది.

';

Nayantara-Vignesh

ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతూ ఆమె అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.

';

VIEW ALL

Read Next Story