Vishnupriya Photos: ఈటీవీ బుల్లితెర షోల్లో ఎక్కువగా కనిపించిహ. ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది విష్ణుప్రియ
ఒకప్పుడు బుల్లితెరలో ఈ యాంకర్ ఫుల్లు బిజీగా ఉండేది.
కానీ సినిమాలపై కాన్సట్రేషన్ చేయడానికి దాదాపు తన చేతిలో ఉన్న అన్ని షోలు వదిలేసింది.
కానీ ఇప్పటివరకు మాత్రం చెప్పుకోదగ్గ సినిమాలలో చాన్సులు ఏవి రాలేదు.
అయితే సోషల్ మీడియాలో విష్ణుప్రియ షేర్ చేసే ఫోటోలు మాత్రం అభిమానులను అలరిస్తూ ఉంటాయి.
ఇక ఇప్పుడు రెడ్ స్టైలిష్ డ్రెస్సులో ఈ యాంకర్ షేర్ చేసిన ఫోటోలు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.
ప్రస్తుతం పారిస్ వెకేషన్ లో ఉన్న విష్ణు ప్రియ.. ఈఫిల్ టవర్ ముందు ఇచ్చిన ఫోజు చూసి అభిమానులు అందం అదరహో అంటున్నారు.