ప్రగ్యా జైస్వాల్

Pragya Jaiswal Vacation Photos: మొదటి సినిమా కంచెతోనే సూపర్ హిట్ అందుకుంది ప్రగ్యా జైస్వాల్.

';

ప్రగ్యా జైస్వాల్

వరుణ్ తేజ్ తో క్రిష్ దర్శకత్వంలో చేసిన ఈ చిత్రం ఆమెకు నటిగా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది.

';

ప్రగ్యా జైస్వాల్

కానీ ఆ తర్వాత ఈ హీరోయిన్ అందం, అభినయానికి తగినన్ని ఆఫర్లు మాత్రం రాలేదు.

';

ప్రగ్యా జైస్వాల్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన జయ జానకి నాయక చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది.

';

ప్రగ్యా జైస్వాల్

అలానే నాగార్జునతో నమో వెంకటేశాయ అనే సినిమాలో కూడా హీరోయిన్ గా కనిపించింది.

';

ప్రగ్యా జైస్వాల్

కాగా ఆ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండలో చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది.

';

ప్రగ్యా జైస్వాల్

ప్రస్తుతం స్టార్ హీరో సినిమా ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్న ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో తన వెకేషన్ ఫోటోలు షేర్ చేసింది.

';

ప్రగ్యా జైస్వాల్

తన ఫ్రెండ్స్ తో బీచ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్ రెడ్ డ్రెస్ లో షేర్ చేసిన ఫోటోలు చాలా స్పైసీగా ఉండడంతో పాటు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.

';

VIEW ALL

Read Next Story