కృతి శెట్టి

Krithi Shetty: ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది కృతి శెట్టి.

';

కృతి శెట్టి

ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ సూపర్ బిజీగా మారింది.

';

కృతి శెట్టి

ఉప్పెన తర్వాత కృతి నటించిన శ్యామ్ సింగరాయ్.. బంగార్రాజు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి.

';

కృతి శెట్టి

అయితే తన మొదటి మూడు సినిమాల తరువాత ఈ హీరోయిన్ కి వరసగా ఫ్లాపులు రావడం మొదలయ్యాయి.

';

కృతి శెట్టి

ఈ మధ్య ఈ భామ నటించిన దాదాపుగా అన్ని సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.

';

కృతి శెట్టి

కృతి చివరిగా తెలుగులో నటించిన చిత్రం నాగ చైతన్య కస్టడీ. ఈ సినిమా కూడా అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది.

';

కృతి శెట్టి

సినిమాలు ఫ్లాప్ అవుతున్న.. తన ఇంస్టాగ్రామ్ ఫోటోలతో మాత్రం కృతి అభిమానులను ఆకట్టుకోవడం మానడం లేదు.

';

కృతి శెట్టి

ప్రస్తుతం ఈ హీరోయిన్ సంక్రాంతి సందర్భంగా బ్లూ చీరలో షేర్ చేసిన ఫోటోలు ..అభిమానుల దగ్గర వారెవ్వా అనిపిచ్చుకుంటున్నాయి.

';

VIEW ALL

Read Next Story