శ్రీముఖి

Sreemukhi: సినిమాలలో చిన్న పాత్రల ద్వారా మనకు పరిచయమైన నటి శ్రీముఖి.

';

శ్రీముఖి

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది.

';

శ్రీముఖి

ఆ తరువాత ఈ నటికి పెద్దగా సినిమా అవకాశాలు రాకపోయినా బుల్లితెర అవకాశాలు ఎక్కువగా వచ్చాయి.

';

శ్రీముఖి

ముఖ్యంగా ఈటీవీ ప్రోగ్రామ్స్ లో కనిపించి ఎక్కువగా అలరిస్తూ ఉంటుంది శ్రీముఖి.

';

శ్రీముఖి

పండగకు ఏదన్నా ప్రోగ్రామ్ వస్తోందంటే.. చాలు దాంట్లో యాంకర్ గా శ్రీముఖినే కనిపిస్తూ ఉంటుంది.

';

శ్రీముఖి

ఇలా బుల్లి తెరను ఏలుతున్న శ్రీముఖి ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా తన ఫోటోల ద్వారా హవా కొనసాగిస్తోంది.

';

శ్రీముఖి

మా టీవీ ప్రోగ్రామ్ కోసం వైట్ డ్రెస్ వేసుకొని కెమెరాకి ఇచ్చిన ఫోజులు షేర్ చేసింది శ్రీముఖి. ఈ ఫోటోలు చూసి ఫాన్స్ ఔరా అంటున్నారు.

';

VIEW ALL

Read Next Story