Priyamani sensational pics

ఎవరే అతగాడు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన హీరోయిన్ ప్రియమణి.

';

Priyamani Hot Photos

జగపతిబాబు హీరోగా వచ్చిన పెళ్లయిన కొత్తలో చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

';

Priyamani Rare Photos

ఆ తరువాత యమదొంగ,‌ గోలీమార్, శంభో శివశంభో లాంటి చిత్రాలలో కనిపించి మరింత చేరువయ్యింది

';

Priyamani Latest pics

ప్రియమణి తెలుగుతోపాటు తమిళ, మలయాళం, హిందీ భాషలలో కూడా ఎన్నో చిత్రాలలో నటించింది.

';

Priyamani Upcomig Movies

మధ్యలో సినిమాలకు కొంత గ్యాప్ తీసుకున్న ప్రియమణి ఈటీవీ డాన్స్ షో కి జడ్జిగా కనిపించి అలరిచింది.

';

Priyamani Movies

కాగా హిందీలో వచ్చిన ఫ్యామిలీ మాన్ సిరీస్ తో మరోసారి అందరినీ ఆకట్టుకుంది

';

Priyamani Movies

ఈ మధ్యనే షారుక్ ఖాన్ జవాన్ చిత్రంలో ముఖ్యపాత్రలో కనిపించి తన సెకండ్ ఇన్నింగ్స్ ని జోరుగా కొనసాగిస్తోంది

';

Priyamani Instagram Pics

ప్రస్తుతం బామాకలాపం 2, ఆర్టికల్ 370 లాంటి వెబ్ సిరీస్ లో కనిపించిన ప్రియమణి ఇంస్టాగ్రామ్ లో సైతం అందరిని ఆకట్టుకుంటుంది

';

Priyamani Viral Photos

చీరలో మల్లెపూలు పెట్టుకొని ఎంతో అందంగా కనిపిస్తూ ఈ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు ఆమె అభిమానులను తెగ అలరిస్తున్నాయి.

';

VIEW ALL

Read Next Story