హాట్ ఫోట్ షూట్స్‌తో హీట్ పుట్టిస్తోన్న రాశీ ఖన్నా.. ఇది మాములు డోస్ కాదండోయ్..

Published by: TA Kiran Kumar | Aug 23, 2024

రాశీ ఖన్నా..

తెలుగులో తనదైన శైలిలో దూసుకుపోతుంది. కేవలం సినిమాలు మాత్రమ కాదు.. వెబ్ సిరీస్‌లో కూడా అలరించింది. అజయ్ దేవ్‌గణ్ 'రుద్ర'తో పాటు రాజ్ అండ్ డీకే తెరకెక్కిన 'ఫర్జీ' వెబ్ సిరీస్‌లతో ప్యాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయింది

Published by: TA Kiran Kumar | Aug 23, 2024

రాశీ ఖన్నా ఫస్ట్ మూవీ..

రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఊహాలు గుసగుసలాడే మూవీతో పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత గోపీచంద్‌తో చేసిన 'జిల్' మూవీతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుంది.

Published by: TA Kiran Kumar | Aug 23, 2024

రాశీ ఖన్నా ఎన్టీఆర్

తెలుగులో ఎన్టీఆర్‌తో 'జై లవకుశ' తప్పించి మిగతా టాలీవుడ్ బడా స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం ఈ అమ్మడికి ఛాన్సులు దక్కలేదు.

Published by: TA Kiran Kumar | Aug 23, 2024

రాశీ ఖన్నా పక్కా కమర్షియల్

జిల్ తర్వాత గోపీచంద్ సరసన 'పక్కా కమర్షియల్' సినిమాలో నటించింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా అలరించలేకపోయింది.

Published by: TA Kiran Kumar | Aug 23, 2024

రాశీ ఖన్నా నాగ చైతన్య

ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య సరసన నటించిన 'థాంక్యూ' మూవీ రాశీ ఖన్నా ఆశలపై నీళ్లు చల్లింది. అందుకే తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చి తమిళం, హిందీలపై ఫోకస్ పెడుతోంది.

Published by: TA Kiran Kumar | Aug 23, 2024

రాశీ ఖన్నా సౌత్

ఆ మధ్య దక్షిణాది చిత్ర పరిశ్రమపై ఈమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై రాశీ ఖన్నా వివరణ ఇస్తూ.. తాను సౌత్ సినీ ఇండస్ట్రీపై ఎలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చింది.

Published by: TA Kiran Kumar | Aug 23, 2024

రాశీ ఖన్నా వెబ్ సిరీస్

భాష ఏదైనా సినిమా ఏదైనా.. తాను ప్రతి సినిమాపై తనకు గౌరవం, మర్యాద ఉందన్నారు. దయచేసి తనపై వస్తోన్న దుష్ప్రచారాన్ని ఆపమంటూ వేడుకుంది.

Published by: TA Kiran Kumar | Aug 23, 2024

రాశీ ఖన్నా హిందీ

2013లో రాశీ ఖన్నా జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన 'మద్రాస్ కేఫ్‌' మూవీతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత నాగ శౌర్య హీరోగా నటించిన 'ఊహలు గుసగుసలాడే' మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు మనం సినిమాలో చిన్న పాత్ర చేసింది రాశీ ఖన్నా.

Published by: TA Kiran Kumar | Aug 23, 2024

రాశీ ఖన్నా మూవీస్

రాశీ ఖన్నా కెరీర్‌లో జిల్, జోరు, సుప్రీమ్, బెంగాల్ టైగర్, హైపర్, తొలిప్రేమ, వరల్డ్ ఫేమస్ లవర్, మంచి రోజులు వచ్చాయి వంటి నటించి అదరగొట్టింది.

Published by: TA Kiran Kumar | Aug 23, 2024

రాశీ ఖన్నా యూట్యూబ్

రాశీ ఖన్నా ఈ మధ్య ఓ యూట్యూబ్‌ ఛానెల్ ప్రారంభించింది. అంతేకాదు అందులో తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరయ్యింది.

Published by: TA Kiran Kumar | Aug 23, 2024

VIEW ALL

Read Next Story