South Direction: ధనవంతులు దక్షిణం వైపు ఈ వస్తువులను పెడతారు..

Renuka Godugu
Aug 23,2024
';

ఇంటికి దక్షిణం లేదా నైరుతి దిక్కున చీపురుని పెట్టాలి. అప్పుడే లక్ష్మీ ఆశీర్వాదాలు కురుస్తాయి

';

వాస్తు ప్రకారం దక్షిణ దిశలో బంగారం, వెండి డబ్బు వంటివి నిల్వ చేసుకుంటే శ్రేయస్కరం

';

ఫీనిక్స్ పక్షి ఫోటో దక్షిణ దిశలో ఏర్పాటు చేయాలి ఇలా చేయడం వల్ల దరిద్రం తొలగిపోతుంది

';

ఇంట్లో పడుకునేటప్పుడు దక్షిణం వైపుగా తలపెట్టి పడుకోవాలి పాజిటివిటీ పెరుగుతుంది.

';

దక్షిణం వైపు చనిపోయిన వారి ఫోటోలను పెట్టాలి వాళ్ల ఆత్మలకు శాంతి కలుగుతుంది

';

జేడ్ ప్లాంట్ ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే దక్షిణ దిశలో పెట్టాలి అయస్కాంతముల డబ్బు ఆకర్షిస్తుంది

';

ఈ మొక్క ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంట్లో ధనా లాభం కలుగుతుంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు

';

మీరు కూడా ధనవంతులు కావాలంటే దక్షిణం వైపు ఈ వస్తువులను పెట్టాలి

';

VIEW ALL

Read Next Story