ర‌ష్మి గౌత‌మ్ సోష‌ల్ మీడియా ..

తెలుగు రాష్ట్రాల్లో రష్మీ గౌతమ్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. గత కొన్ని నెలలుగా యాంకర్ రష్మి పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

';

మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్

ఈ మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్ పెళ్లి బాజా ఎపుడు మోగుతుందని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు.

';

ర‌ష్మి గౌత‌మ్ పెళ్లి బాజా

తాజాగా కాబోయే వాడిపై మనసులో మాట బయటపెట్టింది యాంకర్ రష్మి

';

ర‌ష్మి కాబోయే భ‌ర్త

ఈమెకు కాబోయే వాడు ఒరిస్సాకు చెందిన ఓ యువ వ్యాపారవేత్త అనే టాక్ వినిపిస్తోంది. త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం.

';

రష్మి గౌతమ్‌ - సుడిగాలి సుధీర్

ఇక రష్మి గౌతమ్‌, సుడిగాలి సుధీర్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి అందరు చర్చించుకోవడం ఎప్పటి నుంచో చూస్తున్నాము. ఇక స్క్రీన్ పై వీరి జోడికి ఆడియన్స్ ఫిదా అయ్యారు.

';

రష్మి గౌతమ్ సినిమాలు..

రష్మి గౌతమ్ కేవలం యాంకర్‌గానే కాకుండా.. గుంటూరు టాకీస్ వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ సినిమాలో రష్మి గౌతమ్ చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ అప్పట్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారిందనే చెప్పాలి.

';

యాంకరింగ్

ఓ వైపు యాంకరింగ్, మరో సినిమాలతో రష్మి గౌతమ్ కెరీర్ మూడు ఆఫర్స్.. ఆరు సినిమాలన్నట్టుగా సాగిపోతుంది.

';

రష్మి గౌతమ్ స్పెషాలిటీ..

రష్మి గౌతమ్ కేవలం నటిగానే కాకుండా.. సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మూగ జీవాలపై జరిగే అమానవీయ సంఘటనలపై గళమెత్తుతూనే ఉంటుంది.

';

సామాజిక బాధ్య‌త..

ఇలా సినిమాలు, జబర్థస్త్ వంటి షోల్లో అందాల ప్రదర్శన కాదు.. మిగిలిన సామాజిక అంశాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగిపోతూనే ఉంది రష్మి గౌతమ్.

';

VIEW ALL

Read Next Story