Richest bodyguards of Bollywood actors: ఈ బాలీవుడ్ బాడీగార్డ్స్ చాలా క్లాస్ట్లీ గురూ..

Published by: TA Kiran Kumar | Jun 28, 2024

సల్మాన్ ఖాన్

సల్లూ భాయ్ దగ్గర ఎన్నో యేళ్లుగా పర్సన్ బాడీ గార్డ్ గా షేరా పనిచేస్తున్నారు. ఈయన యేడాదికి రూ. 2 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారు.

Published by: TA Kiran Kumar | Jun 28, 2024

షారూఖ్ ఖాన్

షారుఖ్ ఖాన్ తన బాడీ గార్డ్ అయిన రవి సింగ్ కు యేడాదికి దాదాపు రూ. 2.7 కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నారు.

Published by: TA Kiran Kumar | Jun 28, 2024

అమితాబ్ బచ్చన్

బిగ్ బీ తన బాడీ గార్డ్ జితేంద్ర షిండే కు యేడాదికి అన్ని సౌకర్యాలతో కలిసి రూ. 1.5 కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం.

Published by: TA Kiran Kumar | Jun 28, 2024

అక్షయ్ కుమార్

శ్రేయ్‌సే తేలే అక్కీ బాడీ గార్డ్ గా కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. ఈయనకు యేడాదికి రూ. 1.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు టాక్.

Published by: TA Kiran Kumar | Jun 28, 2024

అమీర్ ఖాన్

బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన అమీర్ ఖాన్ దగ్గర యువరాజ్ ఘోర్పడే కొన్నేళ్లుగా ఆయన అంగరక్షకుడిగా పనిచేస్తున్నారు. ఈయన యేడాదికి రూ. 2 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారు.

Published by: TA Kiran Kumar | Jun 28, 2024

దీపికా పదుకొనే

బాలీవుడ్ నటి దీపికా పదుకొణే పర్సనల్ బాడీగార్డ్ గా జలాల్ పనిచేస్తున్నారు. ఈయనకు ఆమె యేడాదికి గాను అన్ని సౌకర్యాలతో కలిపి రూ. 2 కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం.

Published by: TA Kiran Kumar | Jun 28, 2024

అనుష్క శర్మ

బాలీవుడ్ నటి అనుష్క శర్మ దగ్గర ప్రకాష్ సింగ్ (సోను) గత కొన్నేళ్లుగా ఆమె బాడీ గార్డ్ గా పనిచేస్తున్నారట. ఈయనకు యేడాదికి గాను రూ. 1.2 కోట్ల జీతం ఇస్తున్నట్టు సమాచారం.

Published by: TA Kiran Kumar | Jun 28, 2024

కత్రినా కైఫ్

కత్రినా కైఫ్ పర్సనల్ బాడీగార్డ్ అయిన దీపక్ సింగ్ కు యేడాదికి గాను రూ. కోటి వరకు పారితోషికం ఇస్తున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Published by: TA Kiran Kumar | Jun 28, 2024

హృతిక్ రోషన్

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ బాడీ గార్డ్ గా పనిచేస్తోన్న మయూర్ శెట్టిగార్ కు యేడాదికి గాను రూ.1.2 కోట్ల పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం.

Published by: TA Kiran Kumar | Jun 28, 2024

VIEW ALL

Read Next Story