ఇంట్లోనే గరం మసాలా తయారు చేసుకునే విధానం..

';

ఇంట్లోనే ఈజీగా గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

';

ప్యాన్‌ వేడి చేసి అందులో ధనియాలు వేసి వేడిచేయాలి.

';

ఆ తర్వాత జిలకర్ర ఎండుమిర్చి కూడా దోరగా వేయించాలి.

';

ఇప్పుడు జాపత్రి, దాల్చినచెక్క, బేఆకు, సోంపు, యాలకులు, నల్లమిరియాలు, లవంగాలు వేయాలి.

';

వీటి నుంచి సువాసన వస్తుంది. ఆ తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి.

';

ఈ పొడిలో జాజికాయ, శొంఠి కూడా వేసుకవోవాలి.

';

ఈ మిశ్రమాన్ని గాలిచొరబడని డబ్బాలో స్టోర్‌ చేసి పెట్టుకోవాలి.

';

VIEW ALL

Read Next Story