ఈ బాలీవుడ్ బాడీగార్డ్స్ చాలా క్లాస్ట్లీ గురూ..

';

సల్మాన్ ఖాన్

సల్లూ భాయ్ దగ్గర ఎన్నో యేళ్లుగా పర్సన్ బాడీ గార్డ్ గా షేరా పనిచేస్తున్నారు. ఈయన యేడాదికి రూ. 2 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారు.

';

షారూఖ్ ఖాన్

షారుఖ్ ఖాన్ తన బాడీ గార్డ్ అయిన రవి సింగ్ కు యేడాదికి దాదాపు రూ. 2.7 కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నారు.

';

అమితాబ్ బచ్చన్

బిగ్ బీ తన బాడీ గార్డ్ జితేంద్ర షిండే కు యేడాదికి అన్ని సౌకర్యాలతో కలిసి రూ. 1.5 కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం.

';

అక్షయ్ కుమార్

శ్రేయ్‌సే తేలే అక్కీ బాడీ గార్డ్ గా కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. ఈయనకు యేడాదికి రూ. 1.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు టాక్.

';

అమీర్ ఖాన్

బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన అమీర్ ఖాన్ దగ్గర యువరాజ్ ఘోర్పడే కొన్నేళ్లుగా ఆయన అంగరక్షకుడిగా పనిచేస్తున్నారు. ఈయన యేడాదికి రూ. 2 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారు.

';

దీపికా పదుకొనే

బాలీవుడ్ నటి దీపికా పదుకొణే పర్సనల్ బాడీగార్డ్ గా జలాల్ పనిచేస్తున్నారు. ఈయనకు ఆమె యేడాదికి గాను అన్ని సౌకర్యాలతో కలిపి రూ. 2 కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం.

';

అనుష్క శర్మ

బాలీవుడ్ నటి అనుష్క శర్మ దగ్గర ప్రకాష్ సింగ్ (సోను) గత కొన్నేళ్లుగా ఆమె బాడీ గార్డ్ గా పనిచేస్తున్నారట. ఈయనకు యేడాదికి గాను రూ. 1.2 కోట్ల జీతం ఇస్తున్నట్టు సమాచారం.

';

కత్రినా కైఫ్

కత్రినా కైఫ్ పర్సనల్ బాడీగార్డ్ అయిన దీపక్ సింగ్ కు యేడాదికి గాను రూ. కోటి వరకు పారితోషికం ఇస్తున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

';

హృతిక్ రోషన్

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ బాడీ గార్డ్ గా పనిచేస్తోన్న మయూర్ శెట్టిగార్ కు యేడాదికి గాను రూ.1.2 కోట్ల పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం.

';

VIEW ALL

Read Next Story