కీర్తి సురేష్

Keerthy Suresh: సైరన్ సినిమా ప్రమోషన్స్ లో తెగ బిజీగా ఉండి కీర్తి సురేష్.

';

కీర్తి సురేష్

జయం రవితో కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం.. తెలుగు, తమిళ భాషలలో విడుదలకు సిద్ధంగా ఉంది.

';

కీర్తి సురేష్

ఈ చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం సాయంత్రం ఘనంగా జరగక ఈ ఈవెంట్ కోసం కీర్తి సురేష్ అందమైన చీరలో ప్రత్యక్షమై అందరినీ ఆకట్టుకుంది.

';

కీర్తి సురేష్

బ్లాక్ అండ్ గోల్డ్ చీరలో మెరిసిపోతూ కీర్తి సురేష్ ఫ్యాన్స్ ని ఫిదా చేసేసింది.

';

కీర్తి సురేష్

హీరో జయం రవితో అలానే సినిమా యూనిట్ తో ఫోజులు ఇచ్చి తన అభిమానులను మెస్మరైజ్ చేసింది.

';

కీర్తి సురేష్

వరుస ప్లాపులతో సతమతమవుతున్న కీర్తి సురేష్ కి ఈ మధ్యనే నాని దసరా సినిమా మంచి విజయం అందించిన సంగతి తెలిసిందే.

';

కీర్తి సురేష్

దసరా తరువాత ప్రస్తుతం వరసగా ఆఫర్లు సొంతం చేసుకుంటున్న కీర్తి సురేష్ కి సైరన్ కూడా సూపర్ హిట్ అందిస్తుందేమో చూడాలి.

';

కీర్తి సురేష్

మరో విశేషం ఏమిటి అంటే కీర్తి సురేష్ వరుణ్ ధావన్ తో తన బాలీవుడ్ కి కూడా సిద్ధమయింది. ఈ హిందీ చిత్రం త్వరలోనే విడుదల కానుండి.

';

VIEW ALL

Read Next Story