Samantha Sensational Pics

ప్రస్తుతం సమంత చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు

';

Samantha Hot Photos

చివరగా ఈ హీరోయిన్ విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో కనిపించింది

';

Samantha Rare Photos

ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్న సమంత.. మధ్యలో చాలా రోజులు గ్యాప్ తీసుకుంది

';

Samantha Latest pics

ఇక ఇప్పుడు కూడా ఎటువంటి కొత్త తెలుగు సినిమా అయితే మాత్రం సైన్ చేయలేదు

';

Samantha Hot pics

ప్రస్తుతానికి సమంత హిందీ సినిమాలో చేసే ఉద్దేశంలో ఉంది అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి

';

Samantha Instagram Pics

ఈ క్రమంలో ఇంస్టాగ్రామ్ లో మాత్రం సమంత రోజుకు ఒక బోల్డ్ ఫోటో షూట్ షేర్ చేస్తూ అభిమానులను తెగ ఆశ్చర్యపరుస్తుంది

';

Samantha Viral pics

చిన్ని చిన్ని డ్రెస్సులు కనిపిస్తూ తన అభిమానులను ఎంతగానో అలరిస్తోంది ఈ హీరోయిన్

';

VIEW ALL

Read Next Story