కొన్నిరకాల ఫుడ్ ఐటమ్స్ లను తినడం వల్ల నోటిలో పుండ్లు వస్తాయి
ముఖ్యంగా కొందరు కారంతో ఉన్న స్పైసీ ఫుడ్ లను ఎక్కువగా తింటారు
జంక్ ఫుడ్ లను ఎక్కువగా తినడం వల్ల కూడా నోటిలో పొక్కులు వస్తాయి
ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ లు, చైనీస్ స్పైసీ ఫుడ్ లను తినేయడం తక్కువ చేయాలి
ఎక్కువగా చపాతీలు తిన్నకూడా వేడి చేస్తుందని చెబుతుంటారు.
సమ్మర్ సీజన్ లో పానకంఎక్కువగా తాగితే కూడా నోట్లో పుండ్లు వస్తాయి
ఎక్కువగా ఒత్తిడి, టెన్షన్ లకు గురయ్యే వారిలో పుండ్లు ఎక్కువగా కన్పిస్తాయి
తినే ఆహారంలో ఎక్కువగా ఉప్పులేకుండా చూసుకుంటూ ఉండాలి