సంయుక్త మీనన్

Samyuktha Menon Instagram Pics: పాప్ కార్న అనే మలయాళం సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ సంయుక్త

';

సంయుక్త మీనన్

ఆ తరువాత ఎన్నో మలయాళీ, తమిళ సినిమాలలో నటించిన ఈ హీరోయిన్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

';

సంయుక్త మీనన్

భీమ్లా నాయక్ సినిమా తరువాత ఈ హీరోయిన్ కళ్యాణ్ రామ్ తో చేసిన బింబిసారా కూడా మంచి విజయం సాధించింది.

';

సంయుక్త మీనన్

ఇక ధనుష్ హీరోగా చేసిన సార్ సినిమాతో తెలుగులో హ్యాట్రిక్ అందుకుంది ఈ నటి.

';

సంయుక్త మీనన్

ముచ్చటగా మూడు సినిమాల తరువాత తెలుగులో సంయుక్తా నటించిన విరూపాక్ష ఆమెకు చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది.

';

సంయుక్త మీనన్

అందులో ఆమె నటనకు గాను ప్రశంసలు కూడా అందుకుంది.

';

సంయుక్త మీనన్

ఇక ఈమధ్య కళ్యాణ్ రామ్ తో డెవిల్ సినిమాలో కనిపించింది.

';

సంయుక్త మీనన్

ఈ నేపథ్యంలో ప్రస్తుతం సంయుక్త తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

';

సంయుక్త మీనన్

బ్లూ డ్రెస్సులో ఎల్లోరా శిల్పంలా మరిచిపోతూ అందరినీ తెగ ఆకట్టుకుంది ఈ హీరోయిన్.

';

VIEW ALL

Read Next Story