విమల రామన్

2009లో విడుదలైన ఎవరైనా ఎప్పుడైనా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ విమల రామన్

';

విమల రామన్

తమిళ ఫ్యామిలీకి చెందిన విమల రామన్ 2004లో మిస్ ఇండియా ఆస్ట్రేలియా గా అవార్డు సంపాదించుకుంది.

';

విమల రామన్

ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి హీరోయిన్ గా కూడా అభిమానులను తెచ్చిపెట్టుకుంది.

';

విమల రామన్

2005లో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పోయి చిత్రంతో హీరోయిన్గా పరిచయమైంది విమల రామన్.

';

విమల రామన్

తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా ఎవరైనా చిత్రం తర్వాత గాయం-2, నువ్వా నేనా, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, ఓం నమో వేంకటేశాయ వంటి చిత్రాల్లో నటించింది.

';

విమల రామన్

మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్న ఈమె..ఈ మధ్యనే రుద్రాంగి.. గాంధీవ దారి అర్జున్ సినిమాలలో కనిపించి మెప్పించింది.

';

విమల రామన్

ప్రస్తుతం ఈ హీరోయిన్ క్యాజువల్ వైట్ డ్రెస్సులో షేర్ చేసిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.

';

VIEW ALL

Read Next Story