Shriya Saran: నిమ్మరంగు డ్రెస్సులో శ్రియ.. నిగనిగలాడిపోయిన సీనియర్ హీరోయిన్..

Published by: ZH Telugu Desk | Feb 14, 2024

శ్రియ

తెలుగులో ఈ హీరోయిన్ నటించని హీరో లేరు అన్నడంలో సందేహం లేదు.

Published by: ZH Telugu Desk | Feb 14, 2024

శ్రియ

అంతలా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ శివాజీ సినిమా తర్వాత తమిళ్ ఇండస్ట్రీ ఆ తర్వాత హిందీ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టి తెలుగు సినిమాలకి కొద్దిగా దూరమైంది.

Published by: ZH Telugu Desk | Feb 14, 2024

శ్రియ

ఈ హీరోయిన్ నటించని భాష లేదు. ఆఖరికి హాలీవుడ్ లో కూడా రెండు చిత్రాలలో నటించింది.

Published by: ZH Telugu Desk | Feb 14, 2024

శ్రియ

సినిమాలతోనే కాదు శ్రియ తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా కూడా అభిమానులను తెగ ఆకట్టుకుంటూ ఉంటుంది.

Published by: ZH Telugu Desk | Feb 14, 2024

శ్రియ

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ కొద్ది రోజుల క్రితం పసుపు రంగు డ్రెస్సులో నిమ్మపండులా మెరిసిపోతూ షేర్ చేసిన ఫోటోలు అందరినీ అలరిస్తున్నాయి

Published by: ZH Telugu Desk | Feb 14, 2024

శ్రియ

ఈ ఫోటోలు చూసిన శ్రియా అభిమానులు ఈమెకి వయసు అవ్వదా అంటూ కామెంట్లు పెడుతున్నారు..

Published by: ZH Telugu Desk | Feb 14, 2024

VIEW ALL

Read Next Story